MLG: కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహిస్తామని సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన రవిగౌడ్ అన్నారు. ములుగులో ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం ఉమ్మడి ఏపీ మాజీ అధ్యక్షుడు బైరు మల్లయ్య వర్ధంతి నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లయ్య స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాడటమే నిజమైన నివాళి అన్నారు.
తెలంగాణ
గీత కార్మికుల హక్కుల సాధనకు పోరాటం


