KMR: తాండూరులోని త్రిలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర స్వాములతో మూడు గర్భాలయాలు, ఏడు ముఖద్వారాలతో ఆలయం నిర్మితమైంది. మంజీరా నది ఒడ్డున క్రీ.శ. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని 1978 పునర్ నిర్మించారు.
తెలంగాణ
త్రిలింగేశ్వర ఆలయానికి ప్రత్యేక చరిత్ర


