BHPL: 15 ఏళ్ల బాలికి గర్భం దాల్చిన ఘటనపై మహాముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు. కాటరం డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం BHPL మండలానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో ఓ గ్రామానికి బాలికను నమ్మించి కొన్ని నెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
గర్భం దాల్చిన బాలిక..పోక్సో కేసు నమోదు


