NLG: చిట్యాల పట్టణంలో బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల సర్వీస్ రోడ్లపై విపరీతమైన ట్రాఫిక్ పెరిగి ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు ఇరువైపుల వెళ్లేందుకు లోకల్ ఆటోలను ఏర్పాటు చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు పుర పాలకవర్గానికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'లోకల్ ఆటోలను ఏర్పాటు చేయాలి'


