హైదరాబాద్: 28°C
తెలంగాణ

పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

WGL: చెన్నారావుపేట మండలం పాపయ్యపేట హత్య తండాకు చెందిన రవి కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది పైలట్ వైనాల నాగరాజు, ఈఎంటీ అనిత సమయస్ఫూర్తితో స్పందించి బాధితుడికి ప్రథమ చికిత్స అందిస్తూ నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది