హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉచిత నేత్ర వైద్య శిబిరం

PPM: సీతానగరం మండల కేంద్రంలోని PHC లో మంగళవారం ఉచిత నేత్ర వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు వైద్యాధికారి పి. ఉషారాణి తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. శం కర్ ఫౌండేషన్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ తరఫున ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు.