హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థి విజ్ఞాన్ మంతన్‌కు దరఖాస్తులు

NZB: విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యార్థి విజ్ఞాన్ మంతన్ పోటీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన విద్యార్థులు రూ.200 రుసుముతో సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి DRDO, CSIR సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు.