హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫాం హౌస్‌లో అసెంబ్లీ సమావేశాలా: పొంగులేటి.!

KMM: కేసీఆర్ తీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేతగా సభకు రాకుండా కేసీఆర్ ఫాం హౌస్‌కే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో సమావేశం జరపడం నియంతృత్వమేనన్నారు. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాలను కూడా ఫాం హౌస్‌లోనే జరపాలని అడిగిన ఆశ్చర్యం లేదంటూ మంత్రి చమత్కరించారు.