MBNR: బాలానగర్ మండలం సురారంలో కాల్వలు లేక మురుగు నీరు రోడ్డుపై పారుతోంది. దుర్వాసన, దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. సమస్యను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, వెంటనే కాల్వలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కాల్వలు లేక రోడ్డుపైనే మురుగు...!!


