హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మందుబాబులకు అడ్డాగా ఆర్టీసీ బస్టాండ్..!

KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ మందుబాబులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్‌ పరిసరాల్లో కొందరు బహిరంగంగా మద్యం సేవిస్తూ హంగామా చేస్తుండటంతో ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సాయంత్రం వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని పేర్కొన్నారు.