MBNR: జడ్చర్ల కావేరమ్మపేట గ్రామచావడి ప్రాంగణంలో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. స్వచ్ఛతపై ప్రచార గోడల కిందే చెత్త పేరుకుపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్తను వెంటనే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నారు.
తెలంగాణ
చెత్త కుప్పలతో కావేరమ్మపేట గ్రామచావడి


