MDK: ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ నెల 5, 6 తేదీల్లో ఖమ్మం జిల్లాలో జరిగాయి. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కన్వీనర్‌గా బండారి ప్రశాంత్‌ను రాష్ట్ర అధ్యక్షులు రావుల కృష్ణ నియమించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ జాతీయ పునర్నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌గా బండారి ప్రశాంత్


