హైదరాబాద్: 28°C
తెలంగాణ

దోమల బెడద..ఫాగింగ్‌ పై ప్రజల ఆగ్రహం

MDCL: ఘట్‌కేసర్, పోచారం, అన్నోజిగూడ ప్రాంతాల్లో దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. అన్నోజిగూడ అయ్యప్ప స్వామి ఆలయం, ఆయుష్ దవాఖాన, నల్లపోచమ్మ తల్లి ఆలయం పరిసరాల్లో రాత్రిళ్లు నిద్రపోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఫాగింగ్ చేపట్టకపోవడం, ఎంటమాలజీ చర్యల్లో నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.