హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏఐకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు

NLG: రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అఖిల భారత రైతు–కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ నెల 8, 9 తేదీలలో మంచిర్యాలలో జరగనున్న ఏఐకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర 9వ మహాసభలను జయవంతం చేయాలని కోరారు.