MDCL: బోడుప్పల్-మేడిపల్లి మార్గంలోని జాతీయ రహదారిపై డస్ట్ న్యూసెన్స్ రోజురోజుకూ పెరుగుతోంది. రహదారిపై ఎగసిపడుతున్న ధూళితో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూక్ష్మ ధూళి కణాలు గాలిలో కలవడంతో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లో PM2.5 స్థాయిలు పెరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది.
తెలంగాణ
బోడుప్పల్‌లో డస్ట్ న్యూసెన్స్..పెరుగుతున్న PM2.5 ముప్పు


