SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ, మిడ్ మానేరు జలాశయంలో ఇవాళ ఉదయం 6 గంటలకు 20.715 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నీటిమట్టం 315.13 మీటర్లుగా నమోదైంది. గత 24 గంటల్లో సగటున 1,964 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 170 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసివేసి ఉన్నాయి.
తెలంగాణ
VISEO: మిడ్ మానేరు జలాశయంలో 20.715 టీఎంసీల నీటి నిల్వ


