SRD: జిల్లాలోని ప్రత్యేక అవసరాల పిల్లల కోసం సోమవారం నుంచి 9 వరకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష సీఎంవో బీమ్ గొండ తెలిపారు. 7న సంగారెడ్డి, 8న ఖేడ్, 9న జహీరాబాద్ భవిత కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు జరుగుతాయని చెప్పారు. అవసరమైన ప్రత్యేక అవసరమైన పిల్లలకు పరికరాలను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ
జిల్లాలో నేటి నుంచి ప్రత్యేక మెడికల్ క్యాంపులు


