NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1080.30 అడుగులు, నీటి నిల్వ 45.757 టీఎంసీలుగా ఉంది. గత 24 గంటల్లో 2,431 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 933 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 36.958 టీఎంసీల ఇన్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 36.958 టీఎంసీల నీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు
తెలంగాణ
SRSP నీటిమట్టం వివరాలు..!


