హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూగ మహిళపై అత్యాచారయత్నం

KNR: చిగురుమామిడి మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం రాత్రి మూగ మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.