హైదరాబాద్: 28°C
తెలంగాణ

చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాలను పునరుద్ధరించడమే లక్ష్యం

JGL: చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాల వైభవాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ CM భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ధర్మపురిలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి భూమిపూజ చేశారు. ఆలయ అభివృద్ధికి రూ. 200 కోట్లు, గోదావరి పరివాహక ఆలయాలకు రూ.1000 కోట్లు కేటాయించామన్నారు.