MDCL: ఉప్పల్ పరిధిలో ప్రయాణికుల సౌకర్యార్థం రెండు చోట్ల RTC బస్ పాస్ కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్ బస్టాండ్‌తో పాటు ఉప్పల్ రింగ్ రోడ్డు మెట్రో స్టేషన్ వద్ద ఎల్బీనగర్ వైపు వెళ్లే మార్గంలో మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఆర్టీసీ ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
ఉప్పల్‌లో RTC బస్ పాస్ సేవలు


