MDK: శ్రావణ ఆఖరి సోమవారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గా భవానీ మాత ఆలయం భక్తజన సందోహంగా మారింది. మంజీరా పాయల్లో పుణ్యస్నానాలాచరించిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక దర్శన క్యూలైన్లు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: భక్తజనసంద్రంగా ఏడుపాయల పుణ్యక్షేత్రం


