హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంజారా సేవాదళ్ రాష్ట్ర స్థాయి సమావేశం

MBNR: బంజారా సేవాదళ్ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ నాయక్, జిల్లా అధ్యక్షులు లావుడియా ప్రేమ్ కుమార్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవి నాయక్, దశరథ్ నాయక్ హాజరయ్యారు.వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు రఘురాం నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.