హైదరాబాద్: 28°C
తెలంగాణ

హుజూరాబాద్ అభివృద్ధికి రూ.1000 కోట్లు కేటాయించాలి: MLA

KNR: హుజూరాబాద్ అభివృద్ధికి రూ.1,000 కోట్లు కేటాయించాలని అసెంబ్లీలో కోరుతానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని, కమలాపూర్ ప్రయాణ ప్రాంగణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధు రెండో విడత నిధుల విడుదల, హుజూరాబాద్‌లో మినీ స్టేడియం నిర్మాణం అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్థానన్నారు.