హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీ ఆసుపత్రి వెబ్‌సైట్‌ బ్లాక్

HYD: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ఆన్‌లైన్ సేవలకు అంతరాయం ఏర్పడిందని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వివిధ విభాగాల సంప్రదింపు నంబర్లు, ఇతర వివరాలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వెబ్‌సైట్ ఎందుకు బ్లాక్ అయిందో అధికారులు స్పష్టం చేసి, వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నారు.