KMR: బీబీపేట్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడిగా బీబీపేట్ గ్రామానికి చెందిన సూతరి రమేశ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, సహకార సంఘం సభ్యులు రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.
తెలంగాణ
బీబీపేట్ పీఏసీఎస్ అధ్యక్షుడిగా సూతరి రమేశ్


