PDPL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 2,966 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 147.54 మీటర్లుగా, నీటి నిల్వ 18.8973 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు నుంచి 273 క్యూసెక్కుల నీటిని HMWSకు విడుదల చేస్తున్నారు. 62 గేట్లలో ఒక్క గేటును కూడా తెరవలేదని అధికారులు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: ఎల్లంపల్లికి 2,966 క్యూసెక్కుల వరద


