PDPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతంలో భాగంగా కీలక నియామకం చేపట్టారు. రామగుండం మండల అధ్యక్షుడిగా రేషవేని రమేశ్ యాదవ్‌ను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు మెరుగు చందర్ యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మెరుగు సతీశ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి కాంపెల్లి స్వామి పాల్గొన్నారు.
తెలంగాణ
టీఆర్పి మండల అధ్యక్షుడిగా రమేష్ యాదవ్


