హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇరువర్గాల ఘర్షణ పలువురికి గాయాలు

NTR: మాగల్లు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వేడుకలో మాటమాట పెరిగి కర్రలతో దాడులకు దారితీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుండెపోగు గోపికి తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు పంపారు.కొమ్ము నాగేశ్వరరావు (పండు), అతని తమ్ముడు బుజ్జితీవ్ర గాయాలయ్యాయి.