MHBD: జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తున్న నలుగురు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందారు. ఆదివారం ఎర్రవల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై లారీని ఓవర్‌టేక్ చేయబోయిన కారు అదుపుతప్పి లారీని ఢీకొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెనుక సీటులో ఉన్న సాయిరాం (38) తొర్రూరు పట్టణం చెందిన మౌనిక (25)తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు.
తెలంగాణ
లారీని ఓవర్‌టేక్ చేస్తూ.. మృత్యు ఒడిలోకి


