WNP: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధుపేరుతో రైతులను దగాచేసిందని, వారికి అందాల్సిన అనేక సబ్సిడీలను నిలిపివేసిందని MLA మధుసూదన్ రెడ్డి విమర్శించారు. కొత్తకోట, మదనాపురం మండలాలకు చెందిన రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం నిలిపివేసిన వ్యవసాయ యాంత్రికరణ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరిచ్చిందని తెలిపారు.
తెలంగాణ
రైతులను బీఆర్ఎస్ దగా చేసింది: ఎమ్మెల్యే


