BHPL: కాటారం మండలం శంకరాంపల్లి గ్రామంలో ఆదివారం విద్యుదాఘాతానికి గురై రెండు గొర్రెలు, ఓ శునకం మృతి చెందాయి. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జాగరి రాజయ్య గొర్రెలను, శునకాన్ని మేతకు తీసుకెళ్లాడు. బస్టాండ్ సమీపంలోని విద్యుత్ నియంత్రిక వద్ద ఎర్తింగ్ తీగను తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి.
తెలంగాణ
కరెంట్ షాక్‌తో రెండు గొర్రెలు, శునకం మృతి


