NTR: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం విజయవాడలోని కలెక్టరేట్లో శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధికారులు అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. అర్జీతో పాటు పూర్తి వివరాలు, ఆధార పత్రాలు జతచేయాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించనున్న కలెక్టర్


