హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కెరమెరిలో 17 గంజాయి మొక్కలు పట్టివేత

ASF: కెరమెరి మండలం బాబేఝరి గ్రామానికి చెందిన తేకం జెంగు వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు పొలాల్లో మొత్తం 17 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ సాక్షులు, వ్యవసాయ శాఖ అధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి జెంగుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.