హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోదాడలో మెగా జాబ్ మేళా

SRPT: ఈనెల 19న కోదాడ పట్టణంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను కోదాడ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆదివారం రాత్రి కోదాడ పట్టణంలో ఈనెల 19న నిర్వహించే జాబు మేళా ఏర్పాట్లపై సూర్యాపేట జిల్లా అధికారులతో, పలు కంపెనీల హెచ్ఆర్‌లతో మంత్రి సమావేశం నిర్వహించారు.