హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కుక్క స్వైరవిహారం.. ఐదుగురికి గాయాలు

MHBD: నర్సింహులపేట మండల కేంద్రంలో ఆదివారం ఓ కుక్క స్వైరవిహారం చేసి ఐదుగురిని గాయపరిచింది. ప్రధాన రహదారి నుంచి చౌరస్తా వరకు పలువురిపై కుక్క దాడి చేసిందని స్థానికులు వెల్లడించారు. గాయపడిన వారంతా స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గ్రామంలో కుక్కల బెడదను నియంత్రించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరారు.