హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీ తెన్నేటికి తేదేపా ఫోరం ఆహ్వానం

BPT: బాపట్లలోని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఆయనని గ్లోబల్ తేదేపా ఫోరం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఫోరం సభ్యుల ప్రమాణ స్వీకారానికి రావాలని ఎంపీని ఆహ్వానించారు. ఎంపీ మాట్లాడుతూ..బాపట్ల అభివృద్ధిలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకమని కొనియాడారు.