E.G: కడియం చికెన్ మార్కెట్‌లో లీగల్ మెట్రాలజీ అధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కిలోకు 50 నుంచి 100 గ్రాముల వరకు తక్కువ తూకం వేస్తున్న ఆరుగురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అనంతరం బొమ్మూరు, మోరంపూడి ప్రాంతాల్లోనూ తనిఖీలు నిర్వహించగా తూకాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌స్పెక్టర్ ప్రశాంత్ కుమార్, నాగేంద్రకుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడియంలో తూకం మోసం.. వ్యాపారులుపై కేసులు..!


