KMM: టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ తేవాలని, పీఆర్సీ ఇవ్వాలని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు విరుచుకుపడ్డారు. రూ.6,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని, జీవో 317ని సవరించాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం పాత పెన్షన్ తేవాలి'


