ELR: భీమడోలు రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం తీవ్రంగా ఛిద్రమై మాంసపు ముద్దలా ఉన్నట్లు రైల్వే ఎస్సై దానం తెలిపారు. మృతుడి వయస్సు 30- 40 సంవత్సరాలు, ఎత్తు 5.6 అడుగులు, చామన ఛాయతో ఉన్నట్లు గుర్తించారు. రైలు నుంచి జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మృతదేహం


