అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా రాత్రివేళ పోలీసుల గస్తీ, నిఘా ముమ్మరం చేశారు. వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ 'పేస్ వాష్ అండ్ గో' కార్యక్రమం చేపట్టారు. ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాలు, సరిహద్దుల్లో భద్రత పెంచారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పోలీసుల ప్రత్యేక నిఘా..!


