హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నూతన పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోండి'

NLR: ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ సోమవారం తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు అర్హులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు రసీదు తప్పనిసరిగా పొందాలన్నారు. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.