HNK: దేవాలయ భూమిని అక్రమంగచేసుకుని ఫోర్జరీ పత్రాలు సృష్టించిన ఆరోపణలపై మాజీ కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్ సహా ముగ్గురిపై కేయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సాయికృష్ణ కాలనీలో పిల్లల పార్కుకు కేటాయించిన 3,500 గజాల స్థలంలో నిర్మించిన శ్రీ మహాలక్ష్మి ఆలయ భూమిని అక్రమంగా గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు.. ముగ్గురిపై కేసు


