హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు BRS ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి

WGL: నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు మూర్తి రెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరగలేదని, కేవలం మాటలు తప్ప చేసింది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు.