హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SVU లో నేటి నుంచి జాతీయ సదస్సు

TPT: SVU గ్రంథాలయం, రూసా 2.0 సహకారంతో టెంపుల్-2 2026 జాతీయ సదస్సు ఇవాళ్టి నుంచి ఈనెల 9 వరకు SVUలోని సెనేట్ హాల్లో జరగనుంది. యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ టాటా నరసింహారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.భూపతి నాయుడు, ప్రొఫెసర్ దేవికా మడల్లి, ప్రొఫెసర్ ఆర్.కె.భట్, ప్రొఫెసర్ ఎం.మధుసూదన్, డాక్టర్ కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. డిజిటల్, ఏఐ, ఈ-వనరులపై చర్చించనున్నట్లు సమాచారం.