GNTR: వేజండ్లలో గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వేజండ్లను అభివృద్ధి చేస్తాం: MLA ధూళిపాళ్ల


