హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేకు కోసుకుని వెల్డింగ్‌ కార్మికుడి మృతి

మహబూబాబాద్ పట్టణంలో ఇంటి రేకులకు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడిన కార్మికుడు కందిపాటి యాకన్న (38) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. శనివారం ఓ పాత ఇంటి రేకులకు వెల్డింగ్ చేస్తుండగా కాలు జారి రేకు కోసుకోవడంతో మెడకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.