KKD: పెదపూడి మండలం చింతపల్లి లోకులు సమీపంలో కల్వర్టు వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల్లో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆదివారం పెదపూడి పోలీసులు తెలిపారు. కల్వర్టు వద్ద అప్రోచ్ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైందన్నారు. ప్రమాదానికి గురైన వారిలో కిట్టు అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


