HYD: సాఫ్ట్‌వేర్ సంస్థ 'పినైట్ ఇన్ఫో సొల్యూషన్స్'లో 50% వాటా, నెలసరి వడ్డీ ఆశచూపి వెంకటరమణారెడ్డి వద్ద రూ. 1.05 కోట్లు వసూలు చేసి మోసం చేసిన విజయ్ కుమార్, నవీన్ కుమార్‌లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రూ. 1.05 కోట్ల సాఫ్ట్‌వేర్ మోసం


