MNCL: వినాయక చవితి మండపాలు, నిమజ్జన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, విద్యుత్, ట్రాఫిక్, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు, మండపాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
తెలంగాణ
వినాయక చవితి ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష


